Watch iSmart News latest episode: [ Ссылка ]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో కరోనా కలకలం రేపింది. ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బాధిత యువతిని వైద్యపరీక్షల కోసం ప్రత్యేక వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అశ్వాపురం గౌతమినగర్కు చెందిన 24 ఏళ్ల ఈ యువతి ఉన్నత చదువుల కోసం ఇటీవల ఇటలీ వెళ్లారు. నాలుగు రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చారు. వచ్చినప్పటీ నుంచి తీవ్రమైన జలుబు దగ్గుతో బాధపడ్డారు. ఇవాళ జ్వరం కూడా రావడంతో కుటుంబసభ్యులు స్థానిక వైద్యాధికారిని సంప్రదించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు వైద్యపరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Watch LIVE: [ Ссылка ]
Today's Top News: [ Ссылка ]
Visit Website: [ Ссылка ]
►TV9 LIVE : [ Ссылка ]
►Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
►Subscribe to Tv9 Entertainment Live: [ Ссылка ]
►Big News Big Debate : [ Ссылка ]
►Encounter With Murali Krishna : [ Ссылка ]
► Download Tv9 Android App: [ Ссылка ]
► Download Tv9 IOS App: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Twitter: [ Ссылка ]
#BhadradriKothagudem #Coronavirus #TV9Telugu
Ещё видео!