ఆదికాండం గ్రంథంపై లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఆదికాండంలో వారి ఎడతెగని వైఫల్యాలు, బుద్ధి హీనతలకు అతీతంగా ఆ ఎదురాడే మానవాళిని అబ్రాహాము సంతానం ద్వారా దీవిస్తానని వాగ్దానం చేశాడు. మొదటి భాగం ఆదికాండం మొదటి 11 అధ్యాయాలు, రెండవ భాగం 12 నుండి 50 అధ్యాయాలు ధ్యానిస్తాయి.
The overview video on the book of Genesis breaks down the literary design of the book and its flow of thought. In Genesis, God promises to bless rebellious humanity through the family of Abraham, despite their constant failure and folly. Part 1 covers the first 11 chapters of Genesis and the second part covers chapters 12 through 50.
Copyright by the Bible Project
Telugu Localization by Equippers
#BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు
సారాంశం: ఆదికాండం 1-11 Overview: Genesis 1-11
Теги
ఆదికాండంబైబిల్ అధ్యయనంగ్రంధం పరిశీలనలేఖనాలు చదవండిGenesisIsrael historyOld Testamentbiblical poetryEquippers Bible ProjectChristian video songsTelugu Bible animationBible lessonsYouth Bible storyAnimated Bible lessonChristian Telugu moviesChristian Telugu videosTelugu Bible BooksTelugu Kids BibleTelugu Bible movieTelugu BibleBible Project IndiaBible Project TeluguChristian songsChristian Short filmsRead Scripture