తెలంగాణ జీవరేఖగా ప్రాణహిత నదిని భావిస్తారు. ఇక్కడి తాగు, సాగు నీరుకు ప్రధాన వనరుల్లో ప్రాణహిత ఒకటి. దక్షిణ గంగగా పిలిచే గోదావరికి ప్రధాన ఉపనది ప్రాణహిత. గోదావరిలో ప్రవహించే నీటిలో మూడో వంతు నీరు ప్రాణహిత నుండి వచ్చి చేరుతుంది. తనతో పాటు మోసుకొచ్చే నీటితో గోదావరికి నిండు రూపం ఇచ్చి అఖండ గోదావరిగా మారుస్తుంది. ఇంకా ఈ నది విశేషాలేంటో చూద్దాం..
#Telangana #PranahitaPushkaralu #Godavari #Kaleshwaram
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
Ещё видео!