బంగాళదుంప ఉల్లి కూర | Bangaladumpa Ulli Kura | Tamil Wedding Style Potato Masala @HomeCookingTelugu
#bangaladumpakura #potatocurry #potatorecipe
Here's the link to this recipe in English: [ Ссылка ]
Our Other Recipes:
Vellulli Karam Bangaladumpa Vepudu: [ Ссылка ]
Potato Rice: [ Ссылка ]
Aloo Dum Biryani: [ Ссылка ]
Potato Fingers: [ Ссылка ]
Jeera Aloo: [ Ссылка ]
Potato Chips: [ Ссылка ]
కావలసిన పదార్థాలు:
నూనె - 3 టేబుల్‌స్పూన్లు (Buy: [ Ссылка ])
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ] )
మినప్పప్పు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఆవాలు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ] )
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఎండుమిరపకాయలు - 3 (Buy: [ Ссылка ])
ఇంగువ - 1 / 2 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఉల్లిపాయలు - 2
కరివేపాకులు
పచ్చిమిరపకాయలు - 4
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
టొమాటోలు - 2
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: [ Ссылка ])
కారం - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ధనియాల పొడి - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
నీళ్ళు - 1 / 2 కప్పు
ఉడికించిన బంగాళదుంపలు - 1 / 2 కిలో
గరం మసాలా పొడి - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: [ Ссылка ])
కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా ఒక ప్యాన్‌లో నూనె వేసి వేడి చేసిన తరువాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి
ఆ తరువాత ఉల్లిపాయలు, కరివేపాకులు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకూ వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి
అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తరువాత ఒక నిమిషం పాటు వేయించి, తరిగిన టొమాటోలు వేసి కలపాలి
ప్యాన్‌లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలిపి, ఒకట్రెండు నిమిషాలు వేయించిన తరువాత కొన్ని నీళ్ళు పోసి, ప్యాన్‌కు మూత పెట్టి, గ్రేవీను ఐదు నిమిషాలు ఉడికించాలి
ఆ తరువాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మసాలా బాగా పట్టేట్టు కలపాలి
అందులో గరం మసాలా పొడి వేసి బాగా కలిపిన తరువాత రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు వేసుకోవచ్చు
చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి, పొయ్యి కట్టేయాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే తమిళనాడు పెళ్లిళ్ల స్టైల్ బంగాళదుంప ఉల్లి కూర తయారైనట్టే
దీన్ని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది
Wedding style potato curry is a special attraction in most of the Tamil Nadu wedding meals. This is a semi dry curry which is served along with other side dishes. This wedding style potato curry has a minimal amount of masalas and this can be enjoyed with plain rice/ pulao rice or any other phulka/chapati. The style of making this curry is a bit different from the usual potato curries we make. This is very flavorful and everybody will enjoy the taste. You can make this for lunches and also lunchboxes. Watch the video till the end to get a step-by-step process on how to make this recipe. Try this out and let me know what you think.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
You can buy our book and classes on [ Ссылка ]
Follow us :
Website: [ Ссылка ]
Facebook- [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Instagram- [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!