This is the song written by Sri bhadrachala ramadasu on lord Sri rama. This is comes under navaratna keertanas of Ramadasu.
Song: Takkuvemi manku ramumdokkadundu varaku
singers: Bala Krishna prasad & sumasri
Lyrics in telugu:
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ ||
ముత్చుసోమకుని మును జంపిన
మత్స్యమూర్తి మన పక్షముండగ
సురలకొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కౄప మనకుండగ ||
దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ ||
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ ||
ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మనపాలిట నుండగ ||
దశగ్రీవు మును దండించినయా
దశరథరాముని దయ మనకుండగ ||
ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమైయుండగ ||
దుష్టకన్సుని ద్రుంచ్నట్టి
శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ ||
కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను కావగ నుండగ ||
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You.
Ещё видео!