#inschoolactivities
తెలంగాణ మోడల్ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఆన్లైన్ లో అప్లై చేసే విధానం
[ Ссылка ]
విద్యార్థులు, వారితో పాటు తల్లితండ్రులు పోటీ పరీక్షల పై అవగాహన పెంపొందించుకోవాలి.ప్రస్తుతం ఏప్రిల్,మే ఈ రెండు నెలలు పోటీ పరీక్షల సమయం. ఉపాధ్యాయుల మరియు తల్లితండ్రుల సూచనలతో విద్యార్థులు పోటీ పరీక్షలకు సమాయత్తం అయితే తప్పకుండా విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. ఇలా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు సలహాలు,సూచనలతో పాటు మంచి స్టడీ మెటీరియల్ ను "ఇన్ స్కూల్ ఆక్టివిటీస్" మీకు అందిస్తుంది. కాబట్టి విద్యార్థులు క్రమంగా ఈ బ్లాగ్ ను ఫాలో చేయండి. మీకు గురుకుల, మోడల్ స్కూల్, నవోదయ, సైనిక స్కూల్ కు సంబందించిన పూర్తి స్టడీ మెటీరియల్ పోస్ట్ చేయబడింది.
ప.వి
[ Ссылка ]
గణితం
[ Ссылка ]
తెలుగు
[ Ссылка ]
ఇంగ్లీష్
[ Ссылка ]
ఆరవ తరగతిలో మోడల్ స్కూల్లో ప్రవేశాలు
6 నుండి 10వ తరగతి వరకు తెలంగాణ మోడల్ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలి అనుకున్న విద్యార్థుల కొరకు ఆరో తరగతిలో ప్రవేశానికి మోడల్ స్కూల్ ప్రవేశ ప్రకటన వెలువడింది.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 15.04.2021 నుండి.
చివరి తేదీ 30.04.2021
పరీక్ష తేదీ :6.06.2021
ఉ: 10.00 నుండి 12.00 గంటల వరకు
ఫలితాల ప్రకటన తేది: 15.06.2021
సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తేదీ: 17.06.2021
అడ్మిషన్స్ తేదీ : 18.06.2021
తరగతులు ప్రారంభించిన తేదీ: 21.06.2021
పరీక్ష ఫీజు వివరాలు:
OC విద్యార్థులకు :₹150
బీసీ,SC,ST విద్యార్ధుల కు : ₹ 75
అప్లై చేయాలనుకున్న విద్యార్థులకు కావలసినవి
ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో
విద్యార్థి సంతకం
ప్రవేశ సమయంలో ఇవ్వవలసిన సర్టిఫికెట్స్
ఐదో తరగతి రికార్డు షీట్ & స్టడీ సర్టిఫికేట్
కులము మరియు ఆదాయ సర్టిఫికెట్.
Ещё видео!