YCP Bus Yatra : బస్సుయాత్ర 15వ రోజు రూట్ మ్యాప్ | YS Jagan - TV9
వైసీపీ అధినేత, సీఎం జగణ్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజుకు చేరుకుంది. కేసరపల్లి నుంచి యాత్ర మొదలై.. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుంటుంది. భోజన విరామం తరువాత జొన్నపాడు, జనార్దణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటుంది. గుడివాడలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుంటుంది. రాత్రి బసను అక్కడే ఏర్పాటుచేశారు.
Watch LIVE: [ Ссылка ]
తాజా వార్తల కోసం : [ Ссылка ]
►TV9 LIVE : [ Ссылка ]
►Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
►Subscribe to Tv9 Entertainment Live: [ Ссылка ]
►Big News Big Debate : [ Ссылка ]
► Download Tv9 Android App: [ Ссылка ]
► Download Tv9 IOS App: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Twitter: [ Ссылка ]
#ysjagan #apelections2024 #ycpbusyatra #tv9telugu
Credits : Sammaiah / Producer #tv9d
Uploaded By : #satishcheva
Ещё видео!