భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఈ రోజు మ" మోటార్ వాహనాల చట్ట సవరణ 2017 బిల్లును రద్దు చేయాలని రోడ్డు రవాణా రంగానికి సామాజిక భద్రత కల్పించాలని GST పరిధి లోకి పెట్రోల్ డీజిల్ ను చేర్చాలని అధిక ధరలు ప్రజలపై మోపుతున్నారని ఇది ఇలాగే నడిస్తే ఊరుకునేది లేదని దేశవ్యాప్త సమ్మె ఉదృతం చేస్తామని అన్నారు..... దీనిలోCITU,INTUC,AITUC, పార్టీ లు కలిసి పాల్వంచ దమ్మపేట సెంటర్ నుండి ర్యాలీ చేశారు
Ещё видео!