How to check Jagananna vidya deevena payment status 2022||Jvd 4 uarter payment status Online process@RajuVolunteerinfo
#jvdpayment_status2022
#jaganannavidyadeevena_paymentstatus
jvd 4th installment payment status,jvd payment status,vidya deevena payment status,vidya deevena 4th installment,jvd 4th installment date 2022,jvd 2nd installment payment status,jvd payment status check online,vidya deevena payment status check,jvd 4th installment,jvd payment status 2022,how to check jvd payment status,jvd payment status check 2021,vidya deevena second installment money release date,#jvd 2022 4th installment amount release date
🎓 *జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ వివరాలను తెలుసుకొనే విధానం*
☛ 𝗦𝘁𝗲𝗽 1 : ఈ క్రింది జ్ఞానభూమి వెబ్సైట్ లింక్ ను క్లిక్ చెయ్యాలి.
👇
[ [ Ссылка ] ]
[ [ Ссылка ] ]
☛ 𝗦𝘁𝗲𝗽 2 : జ్ఞానభూమి వెబ్సైట్ లో కనపడే *LOGIN* ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
☛ 𝗦𝘁𝗲𝗽 3 : User ID లో విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ ఎంటర్ చెయ్యాలి.
☛ 𝗦𝘁𝗲𝗽 4 : విద్యార్థి password తెలుస్తే ఎంటర్ చెయ్యాలి. ఒకవేళ విద్యార్థి మొదటిసారిగా లాగిన్ ఐన (లేదా) పాస్వర్డ్ మర్చిపోతే... "Forgot Password" మీద క్లిక్ చేసి క్రొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి.
☛ 𝗦𝘁𝗲𝗽 5 : విద్యార్థి లాగిన్ అయ్యాక.... VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS అనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి.
☛ 𝗦𝘁𝗲𝗽 6 : Application Id దగ్గర ఉన్న విద్యా సంవత్సరాన్ని ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చెయ్యాలి.
☛ 𝗦𝘁𝗲𝗽 7 : మీ డేటా ఓపెన్ అవుతుంది. కాస్త క్రిందికి స్క్రోల్ చేస్తే జగనన్న విద్యా దీవెన (RTF) జగనన్న వసతి దీవెన (MTF) స్టేటస్ కనిపిస్తాయి.
☛ 𝗦𝘁𝗲𝗽 8 : అక్కడ చూపిస్తున్న Payment Status లో Success అని ఉంటే ఏ బ్యాంకు? ఎంత అమౌంట్? అనేది క్లియర్ గా చూపిస్తుంది.
‼️ Quarter Wise పేమెంట్ డీటెయిల్స్ చూడవచ్చు.
‼️ Bill Approved అని ఉంటే రెండు లేదా మూడు రోజుల్లో పడుతుంది. అమౌంట్ పడిన తరువాత స్టేటస్ Success గా మారుతుంది.
‼️ అమౌంట్ రిలీజ్ ఐన వెంటనే లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించదు. కాస్త టైం పడుతుంది. #JVDPaymentStatus #JVD
Ещё видео!