#Teluguchristianoldsongs #latesteluguchristiannewsongs2021
#Latestteluguchristmassongs2020
#Latestnewtequluchristiansongs
Gatakalamanta Nee Nedalona Song Track
-----SONG CREDITS-----
Manne melodies
Gathakalamantha Nee Nedalona
Vocals: Divya Manne. Yash Jasper,Enoch Jagan Lyricist.tune: Divya manne Music - Mixed and mastered by: Enoch Jagan
Cinematography and editing by: Elijah Emmanuel
ఈ చానల్ యొక్క ముఖ్య లక్ష్యం దేవుని పరిచర్వే, దేవుని పరిచర్యలో ఒక భాగమే. దేవుని దగ్గర ఎవరైతే నిష్కపటంగా సేవ చేసే వారు ఉన్నారో. వారికి ఈ ఛానల్ సపోర్ట్ గ ఉంటుందని దేవుని పేరిట మీకు తెలియజేయడమైనది . నా యేసయ్య నామాన్ని బట్టి మీకందరికీ నా హృదయ పూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను . మీకు ఈ #Videosong నచ్చితే #LIKE, చేయండి,
మీ #COMMENTS ను తెలపండి, ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ #Subscribe చేసుకోండి.
SONG LYRICS
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం
కృప చూపినావు - కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-మనుడవు నీవయ్యా (2) || గతకాలమంత ||
ఎన్నెనో అవమానాలెదురైనను
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్య. మనుడవు నీవయ్యా (2)
||గతకాలమంత ||
2. మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించేనాయ
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నన్ను తాకేనాయ
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2)
వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2)
Christian songs 2017/ 2018 Latest Telugu Christian Songs 2017 2018 Telugu Christian / Jesus Telugu / Christian Video/ Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs/Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song trough christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016/ 2016
new telugu christian songs 2016 / telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christian song 2016 / Padamulu Chalani prema idi telugu christian song 2016 / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016/ telugu christian christmas songs 2016/2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016/ christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016/ Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016/ latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || JK Christopher|| 2017 / telugu christian songs 2016 new hits / telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017 Latest Good Friday songs 2017 2018 Latest Easter songs 2017 2018
Ещё видео!