Chittoor వార్తల కోసం Download వే2న్యూస్ App
పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రాహుకాల అభిషేక పూజలకు 256 మంది జంటల దంపతులు హాజరైనట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. వేకువ జామున ఆలయ అర్చకులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అత్యంత సుందరంగా అభిషేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. అనంతరం దర్శనం తరువాత పవిత్ర తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
Temple Deputy Commissioner Ekambaram said that 256 couples attended the Rahukaal Abhishekam Pooja held at the Sri Boyakonda Gangamma Temple on Friday. In the early hours of the morning, the temple priests performed the Abhishekam Pooja with great devotion and decorated the goddess. Later, after darshan, the holy Tirtha Prasadam was distributed to the devotees. #commissioner #gangamma #tiruthaprasadam #rahukaalabhishekampooja #sriboyakondagangammatemple #deputy #darshan #therahukaalabhishekampooja #devotion #couples #telugu #greatdevotion #darshan #sri #rahukaalabhishekampooja #boyakonda #earlyhours #ekambaram #tirthaprasadam #theabhishekampooja #friday #abhishekampooja #templepriest #deputycommissionerekambaram #way2news #way2newstelugu
Ещё видео!