2025 Moodhami dates | 2025 Karthari dates | 2025 Muhurtham | Guru moodami | Moodhami | satgpadha
సత్పధ ఛానల్ లో జ్యోతిష్య, దేవాలయ విషయాలకు సంబంధించిన వీడియోలు పెట్టటం జరుగుతోంది. వివాహాది శుభ ముహూర్తాలకు సంబంధించిన లగ్నాలు, వాటి సమయాలు వివరంగా ఇవ్వబడుతున్నాయి. అంతే కాకుండా ఆ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకి పనికి వస్తుందో కూడా వివరంగా ఇవ్వబడింది. కేవలం నక్షత్రం తెలిస్తే ముహూర్తం పెట్టుకోవచ్చును . మా కృషిని ఆదరిస్తారని ఆశిస్తున్నాము
#astrology
#muhurtham
#muhurtha
#Hindu
#temples
#rasiphalam
#vivaham
#gruhapravesam
#muhurthamintelugu
#telugumuhiurtham
Ещё видео!