#Raitunestham #Naturalfarming
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడి గ్రామంలో దిల్ జిత్... కడక్ నాథ్ కోళ్లు పెంచుతున్నారు. కేజ్ విధానంలో గుడ్ల ఉత్పత్తి కోసం ఈ రకం కోళ్లు పెంపకం చేపడుతున్నారు. వీరి ఫామ్ లో కడక్ నాథ్ 2 వేలు, నాటుకోళ్లు వెయ్యి వరకు ఉన్నాయి. 5 ఏళ్లుగా కోళ్ల ఫామ్ లు నిర్వహిస్తున్న దిల్ జిత్.. తాను పాటిస్తోన్న పద్ధతులను వివరించారు.
కడక్ నాథ్, నాటుకోళ్ల పెంపకం గురించి మరింత సమాచారం కోసం దిల్ జిత్ గారిని 78931 55567 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
-----------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - [ Ссылка ]
☛ For latest updates on Agriculture -[ Ссылка ]...
☛ Follow us on - [ Ссылка ]...
☛ Follow us on - [ Ссылка ]
Ещё видео!