నారా లోకేష్ చేతికి సంకెళ్లు.. || Nara Lokesh And TDP MLAs Protest March To AP Assembly || CMTV
#Nara Lokesh#TDP MLAs#CMTV
రాష్ట్రంలో దళితులు, ముస్లిం మైనార్టీలు, బీసీలు, మహిళలపై జరిగే దాడులు అరికట్టాలని, రైతులకు సంకెళ్లు వేయాన్ని వ్యతిరేఖిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.
CMTV News Channel is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. It is your one-stop destination for all the live news updates from India and around the world. CMTV, we keep you updated with up-to-the-minute news on politics, sports, entertainment, lifestyle, Mobile Updates, gadgets and much more.
Promoted by Kakathiya Media house. CMTV is a media conglomerate with diversified interests in Production, Television Broadcasting, Digital Media, New Media Ventures and Entertainment.
Subscribe Us : [ Ссылка ]
Reach Us : www.cmtv.news
LIke Us : [ Ссылка ]
Follow us : [ Ссылка ]
Ещё видео!