Groww lo intraday trading ela cheyali? Groww App లో stocks page లో Explore లో కంపెనీస్ సెర్చ్ చేసి మనకి ఇంటరెస్ట్ వున్న కంపెనీస్ ని స్టడీ చేసి వాటి స్టాక్ పెర్ఫార్మన్స్ ని బట్టి అవి సెలెక్ట్ చేసి Buy and Sell ఆప్షన్ మీద క్లిక్ చేసి Intraday సెలెక్ట్ చేసి ఎన్ని షేర్స్ కావాలో ఎంటర్ చేసి, stoploss సెట్ చేసుకుని ఆ షేర్స్ ని కొనవచ్చు. మార్కెట్ క్లోసింగ్ టైం లోపల అంటే 3.15pm లోపల ఆ షేర్స్ ని అమ్మేయాలి.
More videos for you:
Groww lo stocks buy ela cheyali: [ Ссылка ]
Install Groww in Telugu: [ Ссылка ]
#appsandmoretelugu #growwtelugu #intradaytrading
Ещё видео!