కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సుకన్య సమృద్ధి యోజన (SSY), అమ్మాయి చదువు, పెళ్లి అవసరాలకు సహాయపడే విధంగా రూపొందించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. డిఫాల్ట్ లేకుండా నెలకు పన్నెండున్నర వేలు 15 ఏళ్ల పాటు కడితే, మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ. 71 లక్షల వరకు వస్తుంది. ఏడాదికి రూ.60 వేలు దఫదఫాలుగా కడితే మెచ్యూరిటీ సమయానికి 15 సంవత్సరాలకు వడ్డీ రేటును బట్టి రూ.28 లక్షలకు పైన వస్తుంది. ఈ డిపాజిట్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది.
#SukanyaSamriddhiYojna #GirlChild #BBCTelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
Ещё видео!