#foodbook
#food
#vijayawada
2000 సంవత్సరాల క్రితం అప్పం ఉన్నట్లు చరిత్రను తెలుపు పుస్తకాల్లో ఉంది.నాడు అపూపాలుగా పిలిచేవారట.ప్రాచీన అపూపాలకు ఇప్పటి అప్పంకు వ్యత్యాసం ఉంది. కాలక్రమంలో అప్పం వివిధ రకాల తయారు చేసుకుంటూవచ్చారు ప్రజలు.తియ్యగా మరియు కారంగా.చూపులకు దోసె వలే ఉన్న ఈ పదార్థం తొలుత రూపుదాలిన కేరళ,తమిళనాడులో ఇప్పుడు ఓ సాంప్రదాయ ఉపాహారం.రకరకాలుగా తయారు చేసుకుని ఆరగిస్తారు.కొబ్బరి పాలతో ఎక్కువ తినేందుకు ఆసక్తి చూపుతారు.ఆ ప్రస్తావనే ఎంత నిర్మలంగా ఉందో. అలా ఓ సారైనా తినాలనిపిస్తుంది. పోతే.విజయవాడలోని ఈ అల్పాహార శాలలో లభించిన అప్పం కరకరలాడుతూ అందించిన రెండు పచ్చడులతో రుచికరంగా బావుంది
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Ещё видео!