చిత్రం : గోదావరి (2006)
గానం : గాయత్రి
రచన : అడవి బాపిరాజు
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణ
ఉప్పొంగి పోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
ఉప్పొంగి పోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
కొండల్లో ఉరికింది గోదావరి, తాను కోనల్లో నిండింది గోదావరి
కొండల్లో ఉరికింది, కోనల్లో నిండింది, ఆకాశ గంగతో హస్తాలు కలిపింది
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
వడులలో సుడులలో గరువాల నడలలో పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించి వచ్చింది
అడవి చెట్లను మీని జడలోన తురిమింది, ఊళ్ళు దండలు గుచ్చి మెళ్ళోన దాల్చింది
గరిగాపగరి సానిపానిసరి
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
#godavari #sekharkammula #sumanth #kamalinimukherjee #telugu #adavibapiraju #kmradhakrishna #gayathri
Ещё видео!