సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణం: Nagarjuna Sagar To Srisailam Boat Journey Begins | Boating in Krishna river | Telangana tourism | Nenu Mee Srikanth
Hi Friends..! Telangana Tourism has introduced a boating service from Nagarjuna Sagar to Srisailam along the Krishna River. The Telangana Tourism website offers detailed information about boating tickets, tourist attractions, Food In cruise and budget options for the journey. Here, we provide comprehensive details about the Nagarjuna Sagar to Srisailam boating experience in Telugu.
#nagarjunasagar #boatjourney #krishnariver #srisailam #cruiseboat #boating #launchboat #boatinginkrishnariver #telangana #telanganatourism #srikanthfoodvlogs #aadhan #nenumeesrikanth
హాయ్.. నేను మీ శ్రీకాంత్.
నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను.
ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.
మీ సలహాలు సూచనలు
మరియు
బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.
Ещё видео!