#meil #MachilipatnamPort #infrastructure #andhrapradesh
మచిలీపట్నం పోర్టు.. చిరకాల కల నెరవేరనున్న వేళ
మచిలీపట్నం వాసుల చిరకాల వాంఛ కార్యరూపం దాల్చుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించే పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొత్తం 16 బెర్తులతో.. 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగు బెర్తుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఈ పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్సస్ బెర్తు.
--------------------------
Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.
మచిలీపట్నం పోర్టు.. చిరకాల కల నెరవేరనున్న వేళ..
Теги
meilmegha engineeringmeil videosmeil official channelmeil road projectsmeil infrastructuremeil projects in indiameil international projectsMachilipatnam Portమచిలీపట్నం పోర్టుmachilipatnammachilipatnam port newsmachilipatnam port latest newsmachilipatnam port inaugurationmachilipatnam port inauguration live videomachilipatnam port live videoMachilipatnam Port Opening videobandaru port inaugurationmeil machilipatnam port project