American Federal Court లో గౌతమ్ అదానీ, ఆయన మరో ఏడుగురు సహచరుల మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భారత్ లో ఆయన షేర్లు కుప్ప కూలుతున్నాయి. ఆయన మీద ఆరోపించిన ఐదు నేరాలేమిటి? అదానీ అరెస్ట్ అవుతాడా? ఇప్పుడేం జరగబోతోంది?
#adani #arrestwarant #corporatefraud #adanifraud #modiadani #indianstockmarket #adanishares #globalfraud
Ещё видео!