ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాకు చెందిన ఉప్పాడ కొత్తపల్లి మండలానికి చెందిన ఉప్పాడ అనే గ్రామం సముద్రపు కెరటాలు తాకిడికి ఉప్పాడ గ్రామం సముద్రములో కలిసి పోతుంది....l
..... ఆలాగే ఉప్పాడ బీచ్ ఒక వైపు సముద్రం మరో వైపు పంట పొలాలు .. మధ్యలో రోడ్.....ఇటువంటి బీచ్ రోడ్ చూడడానికి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు......
#sea #beach #uppada #uppadasarees #uppadabeach #kakinada #kakinadabeach
#harshasriram77
Ещё видео!