#foodbook
#vijayawada
#food
మూడు దశాబ్దాల నిర్వహణలో ప్రసిద్ధి పొందిన విజయవాడ కేదారేశ్వర పేటలోని గణేష్ భవన్ గురించి ఈ ప్రసారం. నిర్వాహకులు మాధవ ఆంజనేయులు గారు తమ తల్లిదండ్రుల వద్ద ఆహార తయారీలో విదగ్ధత పొంది నూతన రుచులను పరిచయం చేశారు.సంప్రదాయ ఇడ్లీల కమ్మని కబుర్లు,సృజనాత్మక దోశల విశేషాల కలబోత కార్యక్రమం.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Ещё видео!