జబర్తస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో , దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకొన్న ప్రయత్నమే 'బలగం' సినిమా. చావు కంటే విషాదం మనిషి జీవితంలో ఉండదు. ఇంతటి విషాదాన్ని సినిమా మొత్తం చూపించడం కత్తిమీద సామే. కానీ, ఆ చావులోనే అన్ని రకాల భావోద్వేగాల్నీ మిళితం చేస్తే.. ఆ ప్రయాణం కూడా మనసుల్ని తట్టి లేపుతుంది. 'బలగం'లో అది కనిపించింది.
#BalagamReview #TeluguReview #Tollywood #TeluguCinema
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
Ещё видео!