అరవణ పాయసం | Aravana Payasam recipe in Telugu | Sabarimala Prasadam | Nei Payasam | Kerala Temple style Payasam | sam| Sarkara payasam | Ayyappa Swamy Prasadam
#AravanaPayasam #Neipayasam #homecookingtelugu
కేరళ స్పెషల్ అరవణ పాయసం, శబరిమలలో దొరికే ప్రసాదం ఒకటే. ఇది ఎంతో రుచిగా ఉంటుంది కదా. దీన్ని ఎలా చేయాలో మీరిప్పుడు ఈ వీడియోలో చూడచ్చు.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: -
కావలసిన పదార్థాలు:
నీళ్లు - 1 కప్పు
బెల్లం - 400 గ్రాములు
నెయ్యి
తరిగిన పచ్చికొబ్బరి - 1 కప్పు
జీడిపప్పులు
ఎర్రబియ్యం - 1 కప్పు (200 గ్రాములు)
నీళ్లు - 6 కప్పులు
నెయ్యి - 1 టీస్పూన్
కరిగించిన బెల్లం
శొంఠి పొడి - 2 టీస్పూన్లు
నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి, అందులో తాటిబెల్లం వేసి కరిగించాలి
ఒక ప్యాన్లో నెయ్యి వేసి, అందులో పచ్చికొబ్బరి ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారేంత వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి
అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి, కొన్ని జీడిపప్పులు కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు ఎర్ర బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒక వెడల్పాటి కడాయిలో వేసి, సరిపడినన్ని నీళ్ళు పోసి, కొంచెం నెయ్యి వేసి ఉడికించాలి
ఆ తరువాత బెల్లం పాకాన్ని వడకట్టి, ఉడికించిన అన్నంలో వేసి కలపాలి
ఇందులో నెయ్యి వేసి, బాగా మరిగించిన తరువాత శొంఠి పొడి వేసి కలపాలి
ఆ తరువాత వేయించిన జీడిపప్పులు, వేయించిన కొబ్బరి ముక్కలు వేసి, మొత్తమంతా బాగా కలిపి పొయ్యి కట్టేసి కనీసం పది నిమిషాలు పక్కన పెట్టాలి
పది నిమిషాల తరువాత పాయసం గట్టిగ అయ్యి కనిపిస్తుంది, అంతే గుళ్ళలో దొరికే అరవణ పాయసం తయారైనట్టే
దీన్ని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జిలో పెట్టుకుంటే కనీసం మూడు నాలుగు రోజులపాటు నిలవుంటుంది
Today we are going to see popular Kerala Temple style Parasadam recipe Nei Payasam or Aravana payasam , It is popularly rederred as Sabarimala prasadam in many parts of India. Making of the Traditional famous Aravana Payasam Is very easy and simple with limited steps and Ingredients which Involves making of Jaggery syrup In traditional method we use black jaggery if not available we can use white jagerry as well, then mixing this to fried coconut pieces, boiled rice. It tastes really amazing and can be stored for a Week. Hope you try this Prasadam recipe at your Home whenever possible and enjoy .
Happy Cooking with homecooking Telugu recipes
Our Other recipes :
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
You can buy our book and classes on [ Ссылка ]
Follow us :
Website: [ Ссылка ]
Facebook- [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Instagram- [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!