రచన: రాయప్రోలు సుబ్బారావు
సంగీతం: శ్రీ పాలగుమ్మి విశ్వనాథం
రాగం: అభేరి, తాళం: త్రిపుట
గానం: సంగీత
తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము
తల్లిరో మా తల్లిరో సరస్వతి …
శబ్దములు ముత్యాల వలె నీ పాల వెల్లువ లోన తేలెను
గీత మాయెను మీది మీగడ చేతనము చిగురించగా
తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము
తల్లిరో మా తల్లిరో సరస్వతి …
అక్షరములై పుస్తకములో గానమై కలకంఠి ముఖమున
తానమాలై వీణ తంత్రుల వెలసె నీ తొలి నుడువులే
తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము
తల్లిరో మా తల్లిరో సరస్వతి …
పాల నీళ్లను వేరు పరచే హంస పై స్వర హారమల్లుచు
వేద వీధుల మీద తిరిగే భగవతీ శ్రీ భారతి
తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము
తల్లిరో మా తల్లిరో సరస్వతి …
నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నొప్పు స్వరమును
హంస నేర్పును చిలుక పలుకులు మా కొసంగుము శారదా
తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము
తల్లిరో మా తల్లిరో సరస్వతి …
@vaagdevimusicacademy6454
#lyrics
#lightmusic #lalithasangeetam #sangeeta #academy
#sriramanavami #devotional #devotionalsongs #devotionalsong #devotionalmusic #music #carnaticmusic #vaagdevi #ramadasu #ramanavami #keerthanalu #ganapathi #sachidananda #carnaticvocals #hanuman #learnmusiconline #telugu #raagam #talam #pallavi #hopemusic #kalpataru #telugu #telangana #karimnagar #hyderabad #music #mangalaharathi #mangalaharathulu #sriram #ganeshchaturthi #ganesh #ganesha #vinayakachavithi #hamsadhwani #hamsadwani #musiconline #LalithaSahasranamaStotram
#TeluguLalithaSahasranama
#GoddessLalitha
#DevotionalSongs
#TeluguDevotionalSongs
#LalithaDevi
#GoddessDurga
#Hinduism
#Spirituality
#MantraChanting
#DivineFeminine
#SanskritChants
#Meditation
#Yoga
#ChantingBenefits
#TeluguLyricalVideo#lyricvideo #lyrical #lyricalvideo
Ещё видео!