ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంద్రగంటికి కలిసొచ్చిన హీరో..సుధీర్ బాబు, ఆయనకు లక్కీ స్టార్ పేరు తెచ్చుకొన్న కృతిశెట్టి తోడవ్వడంతో - ఈ సినిమాపై మరింత ఫోకస్ పడింది. మరింతకీ ఈ అమ్మాయి ఎలా ఉంది? ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి? బీబీసీ తెలుగు కోసం సాహితి రాసిన రివ్యూతో పాటు, వివిధ మీడియా సంస్థల రివ్యూలు ఏం చెప్పాయో చూద్దాం.
#AAGMC #AAGMCReview #SudheerBabu #KrithiShetty #IndragantiMohanakrishna
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
Ещё видео!