Medak వార్తల కోసం Download వే2న్యూస్ App
భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గామాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వన దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
The priests performed special pujas to the holy shrine of Edupayala Sri Vana Durga Mata, which is blooming like gold in the presence of devotees. On Saturday morning, the temple priests anointed the goddess with the waters of the Manjeera river, decorated her with silk clothes and various types of flowers, performed Sahasranamacharana and Kumkumarchana pujas and offered Mangala Aarti. Devotees from various places are flocking to visit Vana Durga.
#beautiful #insta #viralvideos #bollywood #picoftheday #art #instalike #foryoupage #beauty #onlineshopping #likesforlike #newpost #bhfyp #photoshoot #kerala #cute #post #comment #nature #instafashion #mumbai #fashionblogger #lifestyle #travel #funny #exploremore #ootd #fashionstyle #motivation #new
#hindutemple #saturdaymorning #manjeera #mangalaaarti #specialpujas #mangala #edupayalasrivanadurgamata #saturday #teluguculture #hinduism #holyshrine #puja #mangalaaarti #templepriests #sahasranamacharana #silkclothes #edupayalasrivanadurgamata #aarti #devotees #varioustypes #kumkumarchana #vanadurga #manjeerariver #manjeerariver #variousplaces #sahasranamacharana #way2news #way2newstelugu
Ещё видео!