A Non-fatal accident in Petbasheerabad.
#RoadSafety #RoadSafetyCyberabad
➡️Do not try to overtake unless it is very necessary for you to do so.
➡️Do not overtake on narrow roads at a bridge and at places where overtaking is prohibited.
➡️Allow other vehicles to pass or overtake you, when they desire to, as and when the road and traffic conditions permit you to do so.
➡️Never accelerate when being overtaken.
➡️Overtake only on the right, unless the driver in front of you has signaled that he is turning right.
➡️Do not overtake when you cannot see the road ahead, at a corner or a cross-road or around a bend.
➡️Overtake only when there is no on-coming vehicle and when sufficient space lies ahead.
➡️Overtaking during night is more dangerous, take more care.
---------------------------------------------------------------------------------------------------------------------------
➡️ఓవర్ టేకింగ్ చేయడం అవసరమైతే తప్ప చేయకండి.
➡️మలుపుల వద్ద, ఇరుకైన రోడ్లలో, బ్రిడ్జిల వద్ద ఓవర్ టేకింగ్ చేయకండి.
➡️ఇతర వాహనాలు మీ వాహనాన్ని దాటుతుంటే వాటిని దాటనివ్వండి. ముందు నుండి ఇతర వాహనాలు వస్తున్నా లేదా ఇతర సమస్యలు ఉంటే వారికి తెలియజేయండి.
➡️ఇతర వాహనాలు మీ వాహనాన్ని ఓవర్ టేకింగ్ చేసేటప్పుడు వేగం పెంచకండి.
➡️కుడి వైపు నుండి మాత్రమే ఓవర్ టేకింగ్ చేయండి. ఒకవేళ మీరు ఓవర్ టేకింగ్ చేయబోతున్న వాహనం కుడి వైపు వెళుతున్నట్లు సిగ్నల్ ఇస్తే ఎడమ వైపు నుండి ఓవర్ టేక్ చేయవచ్చు.
➡️మీరు ముందు వచ్చే వాహనాలను చూడలేనప్పుడు మరియు రోడ్డు కనిపించకపోతే ఓవర్ టేకింగ్ చేయవద్దు.
➡️ముందు ఎలాంటి వాహనాలు రానప్పుడు మరియు ఓవర్ టేకింగ్ చేసేందుకు తగినంత స్థలం ఉన్నపుడు మాత్రమే ఓవర్ టేకింగ్ చేయండి.
➡️రాత్రి సమయాలలో ఓవర్ టేకింగ్ చేయడం ఇంకా ప్రమాదకరం. కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోండి.
Cyberabad Traffic Police
Website: [ Ссылка ]
Phone: 040-27853416
Whats app number-9490617346
Follow us
Facebook: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
Telegram Link: [ Ссылка ]
Ещё видео!