ఎస్ఓటి, ఎల్బీనగర్ పోలీసులు గురువారంనాడు ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇళ్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై ఎస్ఓటి, ఎల్బినగర్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దాడిలో నిర్వాహకుడితోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన విటుల్లో సీరియల్ నటుడు వై. శ్రీనివాస్‌తోపాటు ముగ్గురు యువతులు ఉన్నారు.
హైదరాబాద్ ఎల్బి నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - నాగోల్ కో-ఆపరేటివ్ కాలనీ, రోడ్ నెంబర్ 14, ఫ్లాట్ నెంబర్ సి-17 ఇంటిలో గత కొంతకాలంగా వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఎస్ఓటి, ఎల్బినగర్ పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడిలో విటులు టివి సీరియల్ నటుడు వై.శ్రీనివాస్ (41), ఎ.శ్రీనివాస్, డి.రామకృష్ణ, బి.గణేష్, నిర్వాహకుడు శంకర్లతోపాటు మరో ముగ్గురు యువతులు పట్టుబడ్డారు.
వారి వద్ద నుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపా
Ещё видео!