Watch Yedhani Vetakali Nenu Ayyappa Deva song only on PeddaPuli Eshwar Audios & Videos. For more Ayyappa Swamy Devotional Songs, Ayyappa Swamy DJ Songs, Manikanta Swamy Songs, Swamy Ayyappan Songs, Telugu Devotional Folk Songs, subscribe and stay tuned to our channel.
#YedhaniVetakaliNenuAyyappaDeva #AyyappaDevotionalSongs #AyyappaBhaktiSongs #DevotionalSongs #BhaktiSongsTelugu #PeddaPuliEshwarAudiosAndVideos #AyyappaSwamySongs
Song Details:
Song Name: Yedhani Vetakali Nenu Ayyappa Deva
Singer: Peddapuli Eshwar (9391234733)
Writer: Matla Thirupathi
Producer: sridhar
Music: AG Akhil
Editor: Srikanth SK
Listen To The Song On:
iTunes: [ Ссылка ]
Jio Saavn: [ Ссылка ]
Gaana: [ Ссылка ]
Hungama: [ Ссылка ]
Spotify: [ Ссылка ]
Wynk Music: [ Ссылка ]
YouTube Music: [ Ссылка ]
Resso: [ Ссылка ]
Amazon Music: [ Ссылка ]
To Set this song as your Caller Tune,
Airtel Dial: 5432118034994
Vodafone Dial: 53712849110
Idea Dial: 53712849110
BSNL: SMS BT 12849110 To 56700
Contact Sridhar (8106160148) to make new Folk Songs
For More Super Hit Songs:
Bayamu Leni Monagadu Song:
[ Ссылка ]
Annaladus Prabhu Heart Touching Memorial Song:
[ Ссылка ]
Nizampet Srisailam Yadav Anna New Song:
[ Ссылка ]
Poddunna Lestuntamu Neekai Memu Ganesha Song:
[ Ссылка ]
Aadi Deva Maa Harathulu Evugo Song:
[ Ссылка ]
Shankarpalli Abhishek Reddy Anna Song VOL - 2:
[ Ссылка ]
Bajrang Dal Jeevan Anna Special Song:
[ Ссылка ]
Thummaloor Maddi Karunakar Reddy Anna Song VOL - 2:
[ Ссылка ]
For More Updates Exclusively, Subscribe Our Channel:
bit.ly/2R8iRZS
##ఏడాని వెతకాలి నేను అయ్యప్పా దేవా##
##సాంగ్ లిరిక్స్##
పల్లవి:-) ఏడాని వెతకాలి నేను అయ్యప్పా దేవా
ఎంతాని వెతకాలి నేను మణికంఠా దేవా
నా స్వామి యాడున్నావయ్యి అయ్యప్పా దేవా
నా కంటికి కనరావేమయ్యా మణికంఠా దేవా
అను:-) నీ దర్శనమ్ భాగ్యము కొరకు
నీ కొండకు నేనోస్తున్నా
నా కోసము నువు దిగిరావా
నీ దరికి చేర్చుకోవా..!
చ:-1) గుట్టల్లో గుట్టల్లారా ఓ శబరీ గుట్టమ్మా
వాగమ్మా వంకమ్మా మా స్వామి ఏడమ్మా
కొండల్లో కొండల్లారా ఓ కేరళ కొండమ్మా
చెట్టమ్మ గుట్టమ్మా మా స్వామి ఏడమ్మా
అను:-) యాడా నీ జాడలేదయ్యో..ఓ...ఓ...
అయ్యా అయ్యప్పా నా స్వామి అయ్యప్పా
ఏ దిక్కున నీవస్తావయ్యో...ఓ...ఓ...
అయ్యా అయ్యప్పా నా స్వామి మణికంఠా..!
చ:-2) నీమహిమలు తెలుసుకున్నా నీమాల వేసుకున్నా
కాలీ నడకా తోనీ నీ కొండకు నేనొస్తున్నా
రాలున్నా మళ్ళున్నా రక్తాలు కారుతున్నా
పోరాడి పొర్లాడి నినుజేరా నేనొస్తున్నా
అను:-) ఇగనైనా కానరావయ్యో...ఓ....ఓ.....
అయ్యా అయ్యప్పా నా స్వామి మణికంఠా
ఈ బాదలు ఏగాలేనయ్యో....ఓ....ఓ.....
అయ్యా అయ్యప్పా నా స్వామి మణికంఠా..!
చ:-3) ఎందరితో కనిపిస్తావో ఎందుకనో కరునిస్తాలేవు
ఏ పాపం చేసిన్నో ఏ నేరం చేసిన్నో
తప్పులు మన్నించారావా తప్పక నను దరిచేర్చుకోవా
అయ్యా అయ్యప్పా నా స్వామి మణికంఠా
అను:-) నీ దరిశన భాగ్యము చాలయ్యో...ఓ....ఓ...
అయ్యా అయ్యప్పా నా స్వామి మణికంఠా
ఈ జన్మకు ఇంకేమొద్దయ్యో....ఓ....ఓ.....
అయ్యా అయ్యప్పా నా స్వామి మణికంఠా
ఈ జన్మకు ఇంకేమొద్దయ్యో....ఓ....ఓ.....
అయ్యా అయ్యప్పా నా స్వామి మణికంఠా.
Ещё видео!