#latestteluguchristiansong#newtelugusong #teluguworshipsong
Please like and subscribe click bell icon for updates and notifications♡
కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో॥
హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో॥
కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2) యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక యేసే విమోచకా - సంతసించుము నీవిక |కళ్ళల్లో||
Ещё видео!