జాతక వివరాలు , దోష పరిహారాల కోసం అప్పోయింట్మెంట్ కొరకు సంప్రదించండి / For Personal Horoscopes & Remedies contact ములుగు వారి శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయం (Mulugu's Sri Sivajyothi Jyothishalayam) Website: [ Ссылка ] | Phone / WhatsApp: 9849453449, 9440927795 Address: Narayan Nayak Complex, Koti, Hyderabad Onlinepoojastore: పూజ సామగ్రి కొరకు / For Pooja Items: [ Ссылка ] Our Services: Personal Horoscope Study | Remedies | Panchagam | Calendar | Spiritual Services
00:00 - గోచారం (Intro)
03:04 - మేషం (Aries)
06:57 - వృషభం (Taurus)
10:42 - మిథునం (Gemini)
14:22 - కర్కాటకం (Cancer)
17:47 - సింహం (Leo)
21:32- కన్య (Virgo)
25:28 - తుల (Libra)
29:47 - వృశ్చికం (Scorpio)
34:18 - ధనుస్సు (Sagittarius)
38:12 - మకరం (Capricorn)
42:02 - కుంభం (Aquarius)
46:26 - మీనం (Pisces)
About the Astrologer: దాదాపు 40 సంవత్సరాల పాటు, జ్యోతిష రంగంలో అగ్రగణ్యులుగా నిలిచారు - శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆస్థాన పండితులు, కీ|| శే|| బ్రహ్మ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు. "ములుగు సిద్ధాంతి" గా, తెలుగు వారందరు ఆప్యాయంగా పిలుచుకునే ములుగు వారు, జ్యోతిష రంగంలో సాధించిన విజయాలకు ఎన్నో సత్కారాలు, సన్మానాలు, "జ్యోతిష విద్యా విశారద" వంటి అనేక బిరుదులు అందుకున్నారు. వారి జాతక విశ్లేషణలు, పరిహారాలతో ఎంతోమందిని తమ సమస్యల నుండి గట్టెక్కేలా చేశారు. లక్షలాది అభిమానులని సంపాదించుకున్నారు. ఆయన భవిష్యత్ దర్శనం కచ్చితంగా ఉండేది. వారి ముందస్తు అంచనాలు ఎన్నో ఫలించాయి. సాధారణ జనాల నుండి పేరున్న సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కుడా ఆయన అప్పోయింట్మెంట్లకోసం పడిగాపులు కాసేవారు అంటే అతిశయోక్తి కాదు.
ఆ ములుగు సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు(గొడవర్తి) శివ జ్యోతి గారు. అనువంశికంగా వస్తున్న ఆ విద్యను చిన్నతనం నుండి సిద్ధాంతి గారు కనుసన్నలలో సాధన చేస్తూ, తండ్రి గారికి అన్ని విధాలా సహకరిస్తూ పంచాంగ కర్తగా, జ్యోతిష్కురాలిగా ఎదిగారు. సిద్ధాంతి గారు శివైక్యం చెందిన తరువాత విద్యా వారసత్వాన్ని కొనసాగిస్తూ, సిద్ధాంతి గారు స్థాపించిన శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయాన్ని, శైవ పీఠాన్ని , స్వాతి హెర్బల్స్ సంస్థల్ని శివజ్యోతి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు.
శ్రీ గురు కృపాకటాక్ష ప్రాప్తిరస్తూ
Smt. Mulugu Sivajyothi, the only daughter of World Renowned Astrologer Late. Sri Mulugu Ramalingeswara Vara Prasad Siddhanti garu popular as "Mulugu Siddhanthi" garu. This channel is dedicated to take forward the legacy of Vedic Astrology left behind by Mulugu Sidhanthi garu by his daughter Smt. Mulugu Sivajyothi.
For more info Please: Subscribe to this channel to get timely updates on Daily, Weekly, Monthly and Yearly predictions.
May the blessings of Siddhanthi Garu be with all of us.
Disclaimer: ముఖ్య గమనిక: ములుగు సిద్ధాంతి శిష్యులమని కొందరు ప్రచారం చేసుకుంటూ వున్నారు. ములుగు పేరు కలిగిన ఇతర చానెల్స్ లో కొన్ని కార్యక్రమాలు, క్రతువులు, ప్రచారం చేసుకుంటున్నారు. అట్టి కార్యక్రమాలతో ప్రకటనలతో ములుగు వారికి ఎట్టి సంబంధం లేదు. దయచేసి గమనించగలరు.
IMPORTANT NOTICE: Please be aware that somepeople are falsely claiming to be the prime disciples or sishyas of Mulugu Siddhanti garu and are trying to take advantage of brand Mulugu. Any services, Vedic kratus or programs being campaigned on other channels bearing "Mulugu" are neither endorsed by Smt. Mulugu Siva Jyothi garu or Mulugu's Family members.
#mulugurasiphalalu #vaaraphalalu #muluguastrology #rasiphalalu #mulugusivajyothi #mulugusiddanthi #rasiphalaluthisweek #telugupanchangam #mulugusidhanthi #weeklyhoroscope #mulugusubhatithi #swathiherbals #sivajyothijyotishalayam #mulugusivajyothiastrology
Ещё видео!