Tihar Prison Jailer Sharma Faces Backlash For Wielding Gun While Dancing At A Party | The News Z
#deepaksharma #tiharjail #gun #nationalupdates #thenewsz
తుపాకీతో డ్యాన్స్ చేసిన తీహార్ జైలు అధికారి...
తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేసిన తీహార్ జైలు అధికారిపై తాజాగా వేటు పడింది. వైరల్‌గా మారిన ఆయన డ్యాన్స్ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల కథనం ప్రకారం, ఏఎస్పీ దీపక్ శర్మ తిహాడ్ జైలు పరిధిలోని మాండోలి కారాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన డ్యాన్స్ వీడియో స్థానికంగా పెను కలకలం రేపింది. ఓ కార్యక్రమానికి హాజరైన దీపక్ శర్మ డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో రివాల్వర్‌ను చుట్టూ ఉన్న వారిపై గురిపెడుతున్నట్టు పోజు పెట్టి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జైళ్ల శాఖ దృష్టికి వెళ్లింది. ఘటనను సమీక్షించిన ఉన్నతాధికారులు దీపక్ శర్మను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
►Subscribe to The News Z : [ Ссылка ]
►Follow us on Twitter : [ Ссылка ]
►Follow us on Instgram : [ Ссылка ]
►Follow us on Facebook : [ Ссылка ]
►Follow us on Whatsapp : [ Ссылка ]
he News Z is a 24-hour Telugu news channel. The News Z established its image as one of Telangana & Andhra Pradesh Popular news channels, and is a preferred channel by an audience which favours high quality local and world news, rather than sensational infotainment. The News Z Andhra Pradesh & Telangana popular shows revolve around: news, politics, economy, sports, entertainment, panel discussions with eminent personalities and noteworthy commentaries
Subscribe to The News Z Channel for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
#thenewsz #telangananews #andhrapradeshnews #sportsnews #entertainmentnews #trendingnews #latestnews
Ещё видео!