కవితకు అస్వస్థత ఎయిమ్స్‌కు తరలింపు || Kavitha - TV9
తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో ఎమ్మెల్సీ కవిత బాధపడుతున్నారు. రేపు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. లిక్కర్ కేసులో మార్చి 16న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. కవిత తీహార్ జైల్లో ఉండగానే సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో వచ్చే మంగళవారం కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురి కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
► TV9 News App : [ Ссылка ]
► Watch LIVE: [ Ссылка ]
► తాజా వార్తల కోసం : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
#kavitha #latestnews #tv9telugu
Credits : Sammaiah / Producer #tv9d
Ещё видео!