Fire Explosion In Nellore Balaji Chemical Factory | Surya Telugu TV
నెల్లూరు జిల్లా బోడిగాడితోట వద్దనున్న బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. యాసిడ్, బ్లీచింగ్, తదితర రసాయన పదార్ధాలు ఎక్కువగా నిల్వ ఉండడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్నా అగ్నిమాపక సిబ్బంది. అయితే అప్పటికే ఫ్యాక్టరీలో వున్న సామాగ్రి అంతా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. అగ్నికీలలు ఎగసిపడడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వారంతా రోడ్లపైకి పరుగులు తీశారు.
#NelloreBalajiChemicalFactoryFire #Stelugu
Please subscribe for more videos S Telugu Youtube channel
[ Ссылка ]
Vijay Devarakonda Fires On Websites Over Fake News On Him | S Telugu
[ Ссылка ]
Niharika Konidela Making Mango Pickle @ Home || S Telugu
[ Ссылка ]
Chiranjeevi Mind-blowing Words About Another Mother | Mother's Day Special | S Telugu
[ Ссылка ]
Megastar Chiranjeevi Reveals Unknown Facts Behind Jagadeka Veerudu Athiloka Sundari Movie | S Telugu
[ Ссылка ]
Ещё видео!