ఖుస్కా | Kuska Rice in Telugu | Kuska in Telugu | Kushka Ela Cheyali @HomeCookingTelugu
#kuska #kuskabiryanirecipe #onepotrecipes #kuskapulaorecipe #plainbiryani #emptybiryani #biryanirecipe #homecookingtelugu #hemasubramanian
Our Other Biryani Recipes :
Gongura Chicken Biryani: [ Ссылка ]
Vegetable Dum Biryani: [ Ссылка ]
Paneer Biryani: [ Ссылка ]
Chicken Tikka Biryani: [ Ссылка ]
Hyderabadi Mutton Dum Biryani: [ Ссылка ]
Chittimuthyalu Mutton Biryani: [ Ссылка ]
Mirchi Ka Salan: [ Ссылка ]
Brinjal Gravy: [ Ссылка ]
Chapters:
Promo : 00:00
Kuska : 00:19
Serving : 02:35
కావాల్సిన పదార్ధాలు :
నూనె - 1 టేబుల్‌స్పూన్
నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
మాసాల దినుసులు
(దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు
స్టార్ పువ్వు , మరాఠి మొగ్గ , జాపత్రి ,
రతి పువ్వు , బిర్యానీ ఆకులు)
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టొమాటోలు - 2
పసుపు - 1 / 4 టీస్పూన్
కారం - 1 / 2 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మాసాల పొడి - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
పుదీనా ఆకులు
కొత్తిమీర
జీరా సాంబా బియ్యం - 1 కప్పు ( 250ml మెస్సుర్మెంట్ )
నీళ్ళు - 2 కప్పులు
నానపెట్టిన జీరా సాంబా బియ్యం
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
తయారీ విధానం :
ముందుగా కుక్కర్ లో ఒక టేబుల్‌స్పూన్ నూనె , రెండు టేబుల్‌స్పూన్లు నెయ్యి , మాసాల దినుసులు ( దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు , స్టార్ పువ్వు , మరాఠి మొగ్గ , జాపత్రి , రతి పువ్వు , బిర్యానీ ఆకులు ) వేసి వేయించుకోవాలి.
తరువాత రెండు సన్నగా రెండు ఉల్లిపాయలు , నిలువుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తరువాత ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
తరువాత తరిగిన రెండు టొమాటోలు వేసుకొని టొమాటోలు మగ్గిన తరువాత పావు టీస్పూన్ పసుపు , అరా టీస్పూన్ కారం , అరా టీస్పూన్ జీలకర్ర పొడి , ఒక టీస్పూన్ ధనియాల పొడి , అరా టీస్పూన్ గరం మాసాల , ఒక టీస్పూన్ ఉప్పు , ఒక గుప్పెడు పుదీనా ఆకులు , ఒక గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
తరువాత ఒక కప్పు (250ml మెస్సుర్మెంట్ ) జీరా సాంబా బియ్యం కానీ బాస్మతి బియ్యం కానీ తీసుకొని రెండు మూడు సార్లు కడిగి సరిపడేంత నీళ్ళు పోసి అరా గంట పటు నానపెట్టుకోవాలి.
తరువాత రెండు కప్పులు నీళ్ళు , నానపెట్టుకున్న బియ్యం ని వడకట్టి కుక్కర్ లో వేసి కలుపుకొని ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలిపి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరుకు ఉడికించి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయేంత వరుకు ఉంచి , ప్రెషర్ పోయిన తరువాత మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఐనా ఖుస్కా రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
You can buy our book at [ Ссылка ]
Follow us :
Facebook- [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Instagram- [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!