#LICDisinvestment #JayaprakashNarayn
LIC లాభాల్లో ఉన్నదా , నష్టాల్లో ఉన్నదా అనేది ముఖ్యం కాదని, వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని ABN ఆంధ్రజ్యోతి చర్చలో FDR , లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.
విద్య , ఆరోగ్యం , చట్టబద్ధపాలన వంటి మౌలిక విధుల్లో విఫలమౌతున్న ప్రభుత్వం.. ప్రైవేట్ రంగం పనులు చేయడం ఎందుకని JP ప్రశ్నించారు.
Ещё видео!