#megastarchiranjeevi #mothersday #powerstarpawankalyan
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భూమి మీద ఉన్న అమ్మలందరికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోదరులిద్దరితో కలిసి తన తల్లి అంజనాదేవి ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాల చిత్రీకరణ ఒకే ప్రదేశంలో జరిగింది. ఎప్పుడూ బిజీగా ఉండే చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకే చోట ఉండటంతో తల్లి అంజనాదేవి, నాగబాబు లోకేషన్ చేరుకొని సెట్లో కాసేపు గడిపారు. ముగ్గురు కుమారులతో కలిసి భోజనం చేశారు. ఈ వీడియోను మాతృదినోత్సవం సందర్భంగా అభిమానులతో పంచుకొని మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
#EtvbharatTelangana
#Telanganaliveupdates
#Telanganalatestnews
#TelanganaNews
#NewsToday
For more details please visit:
For More Details Click Here [ Ссылка ]
For More News Click Here [ Ссылка ]
For more videos like this, please visit: [ Ссылка ]
Ещё видео!