దక్షిణ కాశి #పుష్పగిరిఆలయం || #Pushpagiri Aalayam, Kadapa || #RambantuTv
శైవవైష్ణవాలయముల సముదాయం #పుష్పగిరి ఆలయం
ఒకే ఆలయంలో రెండు వేరు వేరు మండపాలలో శివుడు,చెన్నకేశవుడు కొలువైయున్నారు
ఈ ఆలయంలోని శిల్పకళ ఆనాటి శిల్పకారుల నైపుణ్యానికి నిదర్శనం..
అద్భుతంగా తీర్చిదిద్దారు... ఆలయం పై చాలా శిల్పాలు ఉన్నాయి.
ఈ శిల్పాలు చోళులు కాలంలోనివని చరిత్ర.
పెన్నానది తీరాన ఉంటుంది ఈ ఆలయం
మరో ఒడ్డున కామాక్షమ్మ ఆలయం ఉంటుంది.
ఇక్కడ మొత్తం 108 మండపాలు ఉండేవట
అన్నీ శిధిలమై కనుమారుగైపోయాయి.
ఇప్పుడు ఓ ముప్పై మండపాలు ఉన్నారు అవికూడా శిథిలావస్థలో ఉన్నాయి.
ఇక్కడికి ఆదిశంకరాచార్యులు పూజలు చేశారట. ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టించారట...
ఈ ఆలయాన్ని ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ పనులు చేస్తున్నారు
Ещё видео!