సముద్ర అంతర్భాగంలో ఏర్పాటుచేసిన ప్రపంచపు అతిపెద్ద మ్యూజియమ్ లో మరిన్ని కళాఖండాలను జత చేర్చారు. మెక్సికోలోని కాంకన్ నగరంలో ఉన్న సముద్ర అంతర్భాగ మ్యూజియమ్ లో..... క్యూబా కళాకారుడు ఎయియర్ అమోడా గిల్ రూపొందించిన భారీ ఆకృతుల్ని తాజాగా చేర్చారు. 2009లో 4వేల521 చదరపు అడుగల విస్తీర్ణంలో........ ఈ మ్యూజియమ్ ఏర్పాటు చేశారు. దాదాపు 510 కళాఖండాలను......... రోజూ 2వేల మంది
సందర్శిస్తూ ఉంటారు. పగడాల దిబ్బల పరిరక్షణ కోసమే ఈ కళాఖండాలను......ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలోనే.. రెండో అతిపెద్ద పగడాల దిబ్బ అయిన మాసోఅమెరికన్ కోరల్ రీఫ్ పర్యావరణ కాలుష్యం కారణంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఈ మ్యూజియమ్ ను ఏర్పాటు చేశారు.
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: [ Ссылка ]
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: [ Ссылка ]
☛ Subscribe to Latest News - [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel - [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Circle us : [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------
Ещё видео!