నెల్లూరు నెక్లెస్ రోడ్డు పనుల్లో ఎలాంటి అవినీతి జరగడం లేదని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. దీని మీద ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలను ఖండించారు. అభివృద్ది పనులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అసత్యారోపణలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని అర్హతలు కలిగిన వ్యక్తికే నిర్మాణ పనులను అప్పగించామన్నారు. అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్డు పనులను పరిశీలించారు.
► Download NDN Android App: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Subscribe to NDN HD Live: [ Ссылка ]
► Circle us on G+: [ Ссылка ]
► Tweet NDN at : [ Ссылка ]
Ещё видео!