కనులు నిన్నే చూడాలని
మనసు నిన్నే చేరాలని (2)
నా తోడుగా నీవు ఉండాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
నీతిగా నిలిచావు
నిందలే మోశావు
రక్షగా వున్నావు
రక్తమే కార్చవు (2)
నే మరువలేను నీ త్యాగము
నే విడువలేను నీ మార్గము (2)
నీ కృప దీవెన పొందాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
జీవమై వున్నావు
జీవితం ఇచ్చావు
ప్రేమనే పంచావు
ప్రాణమే విడిచావు (2)
ఏమ్మివగలను నీ ప్రేమకు
అపురూపమైన నీ కరుణకు (2)
హృదయమే ప్రేమతో ఇవ్వాలని
ఆశగా ఉన్నది యేసయ్య (2)
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్య
ఆశగా ఉన్నది - ( కనులు నిన్నే )
Ещё видео!