మంచి మనసు చాటుకున్న ఐకాన్ స్టార్ || Allu Arjun and Sonu Sood Donate To Telugu States CM Relief Funds for Flood Victims - TV9
రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి చాలా మంది నీళ్లలో ఉండిపోయారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాలు నీట మునిగాయి. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితులను అందుకునేందుకు సినీ లోకం కదిలింది. ఇప్పటికే చాలామంది సినీ తారలు రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల సాయం అందించారు.
► TV9 News App : [ Ссылка ]
► Watch LIVE: [ Ссылка ]
► తాజా వార్తల కోసం : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
#alluarjun #sonusood #tv9telugu #latestnews
Credits : Sateesh Chandra / Producer #tv9d
Ещё видео!