Hybiz.tv Healthcare Awards Sponsor's
1. Doc Tutorials
2. Aparna Construction
3. SBI
4. Doctors of Telangana States
5. Union Bank Of India
6. Telangana Tourism
7. Rachnoutsav College of Commerce & Management
8. Rachnoutsav The Event Managers
9. Tiraa By Tibarumal Jewels
10. Hyderabad Interventional Council
11. Sandhya Convention by KMK వైద్యో నారాయణో హరిః..! అంటే వైద్యులు దేవుడితో సమానం అని అర్థం. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రాణ రక్షకులుగా, సలహాదారులుగా, శ్రేయోభిలాషులుగా రోగులకు అండగా నిలుస్తారు. తమ వృత్తినే దైవంగా భావించి సేవ చేస్తారు. అలాంటి డాక్టర్లను ఘనంగా సత్కరించాలని హై బిజ్ టీవీ సంకల్పించింది. వైద్య రంగంలో అపారమైన సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర ప్రముఖులు, ఆస్పత్రులకు పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 29 విభాగాల్లో అవార్డులను అందజేయనుంది.
డిజిటల్ మీడియా రంగంలో హై బిజ్ టీవీ ఒక సంచలనం. 12 సంవత్సరాలుగా వీక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్న మాధ్యమం. హై బిజ్ టీవీ అంటేనే బిజినెస్ వీడియోల లైబ్రరీ. బిజినెస్ రంగానికి సంబంధించి దాదాపు లక్ష వీడియోలను ఈ 12 యేళ్ళ కాలంలో హై బిజ్ టీవీ తన వీక్షకులకు అందిస్తూ వస్తోంది. మన దేశంలోనే ఆన్ లైన్ బిజినెస్ టీవీల్లో లీడింగ్ పొజిషన్ లో కొనసాగుతోంది.
#DrMamataDeenDayal #BestFertilitySpecialist #FertilitySpecialist #Fertility #HybizHealthCareAwards2021 #HCA2021 #Healthcare #healtcare
డిజిటల్ మీడియా రంగంలో సంచలనం. బిజినెస్, స్పోర్ట్స్, పొలిటికల్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఇతర రంగాల వార్తలు, విశేషాలను అందించడంలో మెరుగు వేగం. ఇవన్నీ TELUGU NOW సొంతం. రాబోయే కాలం అంతా డిజిటల్ మయం. అందుకే The Future Is Digital అనే ట్యాగ్ లైన్ తో TELUGU NOW మీ ముందుకొచ్చింది. వీక్షక దేవుళ్లు మా ఈ ఛానల్ ను ఆదరించాలని.. ప్రేమాభిమానాలను చూపించాలని కోరుకుంటున్నాం.
అలాగే మీ బిజినెస్ కు సంబంధించిన వీడియోల ప్రమోషన్, ఇతర వివరాల కోసం Phone number - +91 9866574747
+91 8340974747 సంప్రదించగలరు.
Ещё видео!