Watch Koti Deepotsavam 2023 Day 14: శ్రీదేవి భూదేవి సమేత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం | Tirumala Srinivasa Kalyanam at Koti Deepotsavam 2023 Day 14 | కోటి దీపోత్సవం - Day 14 | 27th November 2023 - Monday | Bhakthi TV
Bhakthi TV Koti Deepotsavam is one of the biggest spiritual events in India promoting the prominence of Sanatana Dharma since 2011. This year Koti Deepotsavam-2023 is being organized with utmost religious fervor having special poojas, kalyanams' performed by various renowned temple priests across India, divine addresses of world renowned spiritual leaders, many celebrities/ dignitaries.
✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2023, 14వ రోజు (27-11-2023) - కార్తిక సోమవారం కార్యక్రమాలు ✪
* శంఖారావంతో ప్రారంభమైన పద్నాల్గవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* వేదపఠనం : శ్రీ శారదా వైదిక స్మార్థ విద్యాలయం, వర్గల్
* కోటి దీపాల వెలుగుల్లో ప్రదోషకాల అభిషేకం వీక్షిస్తే పాపసంహారం జరుగుతుంది
* పంచ మహాపాతకాలను ప్రక్షాళన చేసే కొల్హాపూర్ మహాలక్ష్మి పూజ
* శ్రీదేవి భూదేవి సమేత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
* సకల అభీష్టాలను సిద్ధింపజేసే భద్రాద్రి రామచంద్రమూర్తి అష్టోత్తర శతనామార్చన
* పల్లకీలో తిరుమల ఉత్సవమూర్తుల ఊరేగింపు
* కోటిదీపోత్సవ చరిత్రలో అపురూప ఘట్టం.. ముఖ్యఅతిథిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో కోటిదీపోత్సవం
* కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు
* కోటి దీపోత్సవ ప్రాంగణంలోని మహా శివలింగానికి ప్రదోషకాల అభిషేకం చేసిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు
* భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో తిరుమల శ్రీనివాస కల్యాణం
* భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో భద్రాద్రి రామచంద్రుని వైభవం
తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవ అనంతరం మంగళహారతి ఇచ్చిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు
* కోటి దీపోత్సవంలో తిరుమల శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు
* కోటి దీపోత్సవంలో శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు
* కోటి దీపోత్సవ జ్ఞానదీపాన్ని వెలిగించిన గురువును తలుచుకుని తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరించండి
* ఈ దృశ్యం చూస్తే భక్తి తన్మయత్వంతో మునిగిపోనివారంటూ ఎవ్వరూ ఉండరు
* కోటి దీపోత్సవ ఉత్సవంలో మహిమాన్వితమైన హారతులు
* ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఇలాంటి మహాదేవుని మహా నీరాజనం చూసి ఉండరు
* వేంకటేశ్వర కల్యాణ నృత్యం :
* శివకల్యాణ నృత్యం :
* సర్వనృత్యసమ్మేళనం :
* దీపఘటనృత్యం :
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి - వేద స్వస్తి
✪ Bhakthi TV Koti Deepotsavam 2023 Day-14 Schedule ✪
➠ Shankharavam - Fourteenth Day
➠ Vedapatanam - sri sharada vaidika smartha veda patasala, Wargal
➠ Pradoshakala Abhishekam - 14th Day
➠ Pooja On Stage - Govinda Nama Smarana, Srisaila Mallikarjuna Darshanam
➠ Kalyanam - Tirumala Srinivasa Kalyanotsavam
➠ Vahana Seva - Pallaki Vahanam
➠ Chief Guest - honorable prime minister of India, Shri Narendra Modi
➠ Karthika Deeparadhana
➠ Swarna Lingodhbavam
➠ Sapta Harathi
➠ Maha Neerajanam
➠ Cultural Programs
#KotiDeepotsavam #KotiDeepotsavamLive #KarthikaMasam #BhakthiTV #BhakthiTVLive #BhakthiTVSpecialLive #KarthikaMasamLive #DevotionalLive #TeluguLive #LiveTelugu
➤ FOR MORE BHAKTHI TV KOTI DEEPOTSAVAM VIDEOS ☟
1. Speeches at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
3. Pravachanalu at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
4. Koti Deepotsavam 2023 | భక్తిటీవీ కోటి దీపోత్సవం | Bhakthi TV
[ Ссылка ]
♫ KARTHIKA MASAM SPECIAL LORD SHIVA SONGS ☟
♬ ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ► [ Ссылка ]
♬ Lord Shiva Most Popular Song ► [ Ссылка ]
♬ Samba Sada Shiva Song ► [ Ссылка ]
♬ Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ► [ Ссылка ]
♬ Nirvanashtakam (నిర్వాణాష్టకం) ► [ Ссылка ]
♬ కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►► [ Ссылка ]
FOR MORE DETAILS ☟
☞ Watch Bhakthi TV Live ► [ Ссылка ]
☞ Subscribe to Bhakthi TV ► [ Ссылка ]
☞ Like us on Facebook ► [ Ссылка ]
☞ Follow us on Twitter ► [ Ссылка ]
☞ Follow us on Instagram ► [ Ссылка ]
☞ JOIN Bhakthi TV Telegram ► [ Ссылка ]
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
Ещё видео!