దామోదరాష్టకము
(ఇది కృష్ణద్వైపాయన వ్యాసుడు రచించిన 'పద్మ పురాణము' నుండి గ్రహించబడినది.
నారద మరియు శౌనక ఋషులతో సత్యవ్రతముని పలికినది.)
“కార్తీక మాసములో ప్రతిఒక్కరూ ప్రతిరోజు 'దామోదరాష్టకము' అను ఈ
స్తోత్రముతో దామోదర భగవానుని అర్చించవలెను. ఇది సత్యవ్రతముని చేత
రచించబడినది. మరియు దామోదరుని ఆకర్షించునది.”
- శ్రీహరిభక్తి విలాసము (2.16.198)
నమామీశ్వరం సచ్చిదానందరూపం
లసత్కుండలం గోకులే బ్రాజమానమ్
యశోదాభియోలుఖలాబ్దావమానం
పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా
రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం
కరాంభోజయుగ్మేన సాతంకనేత్రమ్
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ -
స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధమ్
స్వఘోషం
ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే
నిమజ్జంతమాఖ్యాపయంతమ్
తదీయేషితజ్ఞేషు భక్తేర్జితత్వం
పునః ప్రేమతస్తం శతావృత్తి వందే
వరం దేవ! మోక్షం న మోక్షావధిం వా
న చాన్యం వృణేహం వరేశాదపీహ
ఇదం తే వపుర్నాథ! గోపాలబాలం
సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః
ఇదం తే ముఖాంభోజమత్యన్తనీలై-
ర్వతం కుంతలైః స్నిగ్ధరక్తేశ్చ గోప్యా
ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే
మనస్యావిరాస్తామలం లక్షలాభైః
నమో దేవ దామోదరానంత విష్ణో
ప్రసీద ప్రభో ! దుఃఖజాలాబ్దిమగ్నమ్
కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను-
గృహాణేశ మామజ్ఞమేధ్యక్షిదృశ్యః
కువేరాత్మజౌ బద్ధమూర్యైవ యద్వత్
త్వయా మోచితౌ భక్తిబాజౌ కృతౌ చ
తతా ప్రేమభక్తిం స్వకాం మే ప్రయచ్ఛ
న మోక్షే గ్రహోమే స్తి దామోదరేహ
నమస్తేస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే
త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే
నమో రాధికాయై త్వదీయప్రియాయై
నమో నంతలీలాయ దేవాయ తుభ్యమ్
#harekrishna #damodarastakam #aikyavidya
Ещё видео!