ఈ లోకంలో మానసిక సమస్యలు లేకుండా ఎవరు ఉండరు.ఐతే మానసిక రుగ్మతలకు
అసలు కారణం మన ఇంటిలోనే ఉంటుంది.ఇది కనిపెట్టకుండా మనం నివసిస్తున్నాం.
ఆ దోశం ఎలా వస్తుంది.దానిని ఎలా అధిగమించాలి.ఎలాంటి భికర సమస్యలకైనా
మనకు సులభ దారిలోనే పరిష్కారాలు ఉన్నయాని తెలియజేస్తున్నారు వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండరినాథ్ గారు తెలియజేస్తున్నారు.వారు తెలిపిన పరిష్కారాలను పాటించి ఎంతోమంది ప్రశాంత జీవనంతో పాటు సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు.
Ещё видео!