14 లక్షలు ఖర్చు చేశా|one year dairy farmer @MalleshAdla
#oneyeardairyfarm #brothersdairyfarm #malleshadla
శివారెడ్డి పల్లి గ్రామం దోమ మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన యువరైతు గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ ఇద్దరు అన్నలతో కలిసి గత సంవత్సర కాలంగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్ మొదలుపెట్టినప్పుడు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్లానింగ్ చేసుకున్నామని తీరా చూస్తే 14 లక్షల వరకు ఖర్చయిందని ఇప్పటివరకు ఈ డైరీ ఫార్మ్ వల్ల రెండు రక్షణ వరకు అమౌంటు వచ్చిందని ఇంకా ఇంకా 12 లక్షల వరకు మన పెట్టుబడి రావాల్సి ఉందని కొత్తవాళ్లు మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నా అనుభవాలను ఈ వీడియోలో వివరించండి.
#youngfarmer #dairyfarmer
#vikarabaddistrict
●Channel link:-[ Ссылка ]
●Instagram link:-[ Ссылка ]
●Facebook link:-[ Ссылка ]|
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
* వెంటనే లాభాలు రావు|no profit immediately in dairy farm @MalleshAdlahttps://youtu.be/j7sClIk_dEg
*గంట లేటయితే లీ"తగ్గుతాయి|dairy farm by old man @MalleshAdlahttps://youtu.be/thg_nMm40mM
*Hf ఆవులంటే కష్టం|cross jersey cow dairy @MalleshAdlahttps://youtu.be/hHisymVV7Sw
*సైలజ్ బాగుంది|silage is best for dairy farms @MalleshAdlahttps://youtu.be/0JEYmYBmy14
*వర్మీ కంపోస్ట్ తయారీ|vermicompost preparation@MalleshAdVohttps://youtu.be/Ni0ESfay8Vo
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdlahttps://youtu.be/92b-AMCBeQc
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdlahttps://youtu.be/iHeUvkqqeiA
*35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdlahttps://youtu.be/unjjJaWhRh0
*చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdlahttps://youtu.be/7GWwlI5hrtM
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdlahttps://youtu.be/O0KqS_MoUMU
14 లక్షలు ఖర్చు చేశా|one year dairy farmer @MalleshAdla
Теги
mallesh adlamalleshmallesh adla youtube channel telugumallesh adla youtube channeldairy farmingdairy farm bussinessadla mallesh youtube channeldairy farmerdairy farmfarmerdairydairy farm teluguyear on a dairy farmyear in a life of a farmerdairy farm cowGovardhan Reddy Dairy farmGovardhan ReddyBrothers Dairy formVikarabad districtDoma MandalShiva Reddy palli villageOne year Dairy farmerOne year dairy farmYoung farmer