రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. నాలుగేళ్లలో ఈ పథకం అమలుకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
ఆగస్టు 12న ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
#ysrjagan, #jsrcheyutha, #ysrpension, #ysrscheme2020
Please watch and subscribe to the channel : LIKE AND SHARE
1. AP housing scheme 2020 || Ap illa pattalu sanction list updates || PMAY beneficiary list:
[ Ссылка ]
2. AP Dwakra groups 2020 details in telugu:
[ Ссылка ]
3. Earn money from the panel station in Telugu:
[ Ссылка ]
4. PM Kisan payment news update in telugu:
[ Ссылка ]
5. Jagananna thodu scheme 2020 in telugu:
[ Ссылка ]
6. AP illa pattalu distribution CANCELLED:
[ Ссылка ]
7. how to apply upadhi hami padakam 2020:
[ Ссылка ]
8. TTD Job notification 2020 released:
[ Ссылка ]
9. tiktok alternative app made in india telugu:
[ Ссылка ]
10. Change Saving Account to Jhan Dhan Account:
[ Ссылка ]
ysr cheyutha scheme,ysr cheyutha,ysr cheyutha pension,ysr cheyutha pathakam,ys jagan on ysr cheyutha,apply ysr cheyutha scheme,ysr cheyutha pension scheme,how to apply ysr cheyutha pathakam,ysr cheyutha scheme amount in bank,ap ysr cheyutha scheme require documents,వైఎస్సార్ చేయూత,75000 ap scheme details telugu,ap ysr cheyutha scheme full details in telugu,how to apply for ysr cheythua in telugu,ysr cheyutha scheme in telugu,ap ysr cheyutha scheme 2020
Ещё видео!